మందకృష్ణ మాట తూలారు: జెపి

ఐక్యత, రాజ్యాంగబద్ధ పోరాటాల ద్వారానే వివక్షను తొలగించగలమని ఆయన అన్నారు. కులం, పేదరికం వంటి సమస్యలపై పోరాటం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మందకృష్ణ మాదిగ ఆక్రోశంలోని ఆంతర్యాన్ని రాజకీయాలు, సమాజం పట్టించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
