శ్రీనివాస్ విడుదలలో జాప్యం

నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ బాంబు బెదిరింపు కారణంగానే రిలీజ్ ఆర్డర్స్ లో జాప్యం జరుగుతోందని భావిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత గానీ ఈ రిలీజ్ ఆర్డర్స్ అందే పరిస్థితి లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముగ్గురు జర్నలిస్టులు కూడా చంచల్ గుడా జెళ్లో ఉన్నారు.












Click it and Unblock the Notifications
