కాదంటే పార్టీల్లో చీలిక: విద్యాసాగరరావు

Vidyasagar Rao
కరీంనగర్: తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నిలువునా చీలుతాయని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు సిహెచ్. విద్యాసాగర రావు అన్నారు. తెలంగాణవాదులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

వాతావరణం తెలంగాణకు అనుకూలంగా ఉందని, తెలంగాణకు బ్రహ్మాండమైన ఆదరణ ఉందని ఆయన అన్నారు. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రెండు రోజుల పాటు కరీంనగర్ లో జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+