ఇది అతి పెద్ద నష్టం: జానారెడ్డి

గ్రేహౌండ్స్ చరిత్రలోనే ఇది అతి పెద్ద నష్టమని ఆయన అన్నారు. గాలింపు కోసం నేవీ, ఆర్మీ, ఒఎన్ జిసి హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరిగి వస్తున్న పోలీసులపై మావోయిస్టులు దాడి చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. బాధితులను విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో జానారెడ్డి పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న పోలీసులు కోలుకుంటున్నారు.












Click it and Unblock the Notifications
