బలపరీక్షకు బిజెపి డిమాండ్
న్యూఢిల్లీ: వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో లోకసభ విశ్వాసం పొందాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) యుపిఎను డిమాండ్ చేసింది. తమ తదుపరి కార్యక్రమాల రూపకల్పనకు బిజెపి అగ్రనేతలు మంగళవారం సాయంత్రం ప్రతిపక్ష నాయకుడు ఎల్.కె. అద్వానీ నివాసంలో సమావేశమయ్యారు. వామపక్షాలు - యుపిఎల భాగస్యామ్యం అపవిత్ర స్నేహమని బిజెపి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ అన్నారు. వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రధాని పార్లమెంటులో విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications