ప్రభుత్వానిది మొండిపట్టు: చంద్రబాబు

కాంగ్రెస్ విధానాలు అప్రజాస్వామికంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ధరల పెరుగుదల వంటి ప్రజాసమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రభుత్వం అణు ఒప్పందానికి ప్రాధాన్యం ఇస్తోందని ఆయన అన్నారు. విశ్వాస తీర్మానంలో ప్రభుత్వం నెగ్గుతుందో లేదో చెప్పలేమని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో తృతీయ ప్రత్యామ్నాయాన్ని బోలపేతం చేస్తామని, ఇందుకు ఇతర పార్టీలతో, వామపక్షాలతో మాట్లాడుతున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
