విద్యుత్తు కోత తప్పదు: రోశయ్య

రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గి విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని, దాంతో ఇబ్బందులు ఎదరువుతున్నాయని ఆయన అన్నారు. రోజుకు 10 కోట్ల రూపాయలతో విద్యుత్తును కొనుగోలు చేసి వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును అందిస్తున్నా సరిపోవడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
