చిరుది ఇదేం వరుస: యనమల

ఓట్లు అక్కరలేదని పార్టీ నుంచి బయటకు వెళ్లిన దేవేందర్ గౌడ్ పార్టీ ఎందుకు పెట్టారని ఆయన అడిగారు. 2009 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, కాంగ్రెస్ రెండంకెల సీట్లకే పరిమితమవుతుందని ఆయన అన్నారు. ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు తప్పదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
