22న మన్మోహన్ బలపరీక్ష

శుక్రవారం రాత్రి 9 గంటలకు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి సమావేశంలో పార్లమెంటులో ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధపడే తేదీపై తుది నిర్ణయం తీసుకుంటారు. విశ్వాస తీర్మానం నెగ్గడానికి తమకు తగిన బలం ఉందని యుపిఎ భాగస్వామ్య పక్షాలు అభిప్రాయపడ్డాయి. యుపిఎ సమావేశానికి పిడిపి, జెఎంఎంలు కూడా హాజరై అనుమానాలను తీర్చాయి. కాగా, సమాజ్ వాదీ పార్టీ నాయకులు ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్ శుక్రవారంనాడు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కలిశారు.












Click it and Unblock the Notifications
