బలపరీక్షలో నెగ్గుతాం: సోనియా

పార్లమెంటు ఆమోదం పొందకుండా అణు ఒప్పందం అమలులోకి రాదని వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడానికి ముందు ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని, దానికి తాము కట్టుబడి ఉన్నామని ఆమె చెప్పారు. నాలుగేళ్ల పాటు వామపక్షాలకు తమకు కీలకమైన మద్దతిచ్చాయని, వామపక్షాలు లేకుంటే యుపిఎ ఏర్పడి ఉండేది కాదని ఆమె అన్నారు. యుపిఎ భాగస్వామ్య పక్షాలన్నీ పాల్గొన్నాయి.












Click it and Unblock the Notifications
