జలయజ్ఞం దేశద్రోహం: చంద్రబాబు

ప్రతిపక్షాల నేతలపై, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన విమర్శించారు. నాలుగేళ్ల కాంగ్రెసు పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని ఆయన అన్నారు. ప్రభుత్వం విశ్వవిద్యాలయ భూములను కూడా అమ్ముకుంటోందని ఆయన అన్నారు. సంపద పెరిగినప్పుడు తద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి మళ్లించడం సాధ్యమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
