మాకు 280కి పైగా సభ్యుల మద్దతు: రవి

ప్రభుత్వం బలపరీక్షలో ఓడిపోతుందని బిజెపి నాయకుడు వి.కె. మల్హోత్రా మంగళవారంనాడు అన్నారు. లోకసభలో యుపిఎకు 250కి మించి సభ్యుల బలం లేదని ఆయన మంగళవారంనాడు అన్నారు. కొన్ని చిన్న పార్టీల నాయకులతో పాటు కాంగ్రెసులోని కొంతమంది ఎంపిలు కూడా తమతో మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. తమను సంప్రదిస్తున్నవారి పేర్లను ఆయన వెల్లడించలేదు.












Click it and Unblock the Notifications
