ఆదేశాల బేఖాతరు: సమావేశ నిర్వహణ

స్వీకర్ గా కొనసాగుతారా అని విలేకరులు వేసిన ప్రశ్నకు సోమనాధ్ చటర్జీ జవాబు ఇవ్వలేదు. ఈ సమావేశానికి ఎన్సీపి నేత శరద్ పవార్, లోకజనశక్తి నాయకుడు రాం విలాస్ పాశ్వాన్, బిజెపి నాయకుడు వి.కె. మల్హోత్రా, సిపిఎం నాయకుడు బసుదేవ్ ఆచార్య, రాష్ట్రీయ లోక దళ్ నాయకుడు అజిత్ సింగ్ తదితరులు హాజరయ్యారు. స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని ఆదివారం రాత్రి కూడా సిపిఎం నాయకత్వం సోమనాధ్ కు సూచించింది. అయితే అటువంటి సమాచారమేదీ సోమనాధ్ ఛటర్జీ చూడలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి.












Click it and Unblock the Notifications
