దేశ ప్రయోజనాలపై రాజీ లేదు: ప్రణబ్

అణు ఒప్పందంపై విచ్ఛిన్నతకు పాల్పడకుండా వాస్తవాలపై ఆధారపడాలని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. అద్వానీ వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. తాను అద్వానీ స్థాయి అంతటి నాయకుడిని కానని, తాను చిన్న నాయకుడినని ఆయన అన్నారు. కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలను అస్థిరం పాలు చేస్తోందని ఆయన అన్నారు. తాము అస్థిరం పాలు కావడం లేదని, అందుకు వామపక్షాలే కారణమని, వామపక్షాలు తప్పుకోగానే ఎస్పీ చేరిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
