టిడిపి నుంచి మందా జగన్నాథం వెలి

మందా జగన్నాథం డబ్బులకో, ఇతర ప్రలోభాలకో లొంగిపోయి ఉంటారని ఆయన అన్నారు. పార్టీ విధానాలకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను కొనుగోలు చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఇటువంటి దారుణ రాజకీయాలనే అనుసరిస్తోందని ఆయన అన్నారు. డబ్బులు ఇవ్వకుండా ఎవరు కూడా యుపిఎకు అనుకూలంగా ఓటు చేయలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
