రామోజీ ఫిల్మ్ సిటీ ఉద్యోగుల దర్నా

అదే విధంగా తమను వేధిస్తున్న నలుగు ఉద్యోగులను సస్పెండు చేయాలని డిమాండు చేసారు.ధర్నా విషయం తెలుసుకున్న రామోజీ ఫిలిం సిటీ ఎండి రామ్మోహన్ రావు అక్కడికి చేరుకుని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇంతవరకు తమ దృష్టికి రాలేదని,ఉద్యోగుల వేధింపుల విషయం గురించి విచారణ జరిపి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
దీంతో ఉద్యోగులు లిఖిత పూర్వకంగా మీడియా ముందు హామీ ఇవ్వాలని డిమాండు చేస్తూ వేధింపులకు గుర్చేస్తున్న నలుగురు ఉన్నతోద్యుగులను వెంటనే తొలిగించాలని డిమాండు చేసారు.దీనికి రామ్మోహనరావు వెనుతిరిగారు.మధ్యాహ్నం ధర్నా చేస్తున్న వారిని చర్చలకు ఆహ్వానించారు.రెండు గంటలు చర్చల అనంతరం రామోజీ ఫిలింసీటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ జీ.ఎం గోపాలరావు మృతుని కుటుంబానికి రూ.6 లక్షలు నష్టపరిహారం ఇవ్వటానికి యాజమాన్యం అంగీకరించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications
