మధ్యప్రాచ్యంలో శాంతిపై భారత్ ఆందోళన

మధ్యప్రాచ్య ప్రాంతంలో హింసాకాండకు ముగింపు పలికేందుకు కృషి చేయాలని భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ విజ్ఞప్తి చేశారు. పాలస్తీనా వివాదంపై అలీన దేశాల కూటమి ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ పైవాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్య ప్రాంత శాంతి ప్రక్రియకు భారత్ మద్దతు కొనసాగుతుందని ఈ సందర్భంగా ప్రణబ్ తెలిపారు.












Click it and Unblock the Notifications
