అహ్మదాబాద్ పేలుళ్ల సూత్రధారి రసూల్?

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల సూత్రధారిని నిఘా వర్గాలు గుర్తించినట్లు సమాచారం. ఈ పేలుళ్ల సూత్రధారిని రసూల్ ఖాన్ గా ఆ వర్గాలు అనుమానిస్తునట్లు తెలుస్తోంది. రసూల్ హుజీలో కీలక పాత్ర పోషించాడు. ఓ హత్య కేసులో కూడా అతను నిందితుడు. అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

గుజరాత్ మాజీ హోం మంత్రి హిరేన్ పాండ్యా హత్య కేసులో కూడా అతను నిందితుడు. వరుస బాంబు పేలుళ్లతో అహ్మదాబాద్ అట్టుడికిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో 49 మంది మరణించారు. అప్పటి నుంచి అనుమానితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తూనే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+