తొక్కిసలాట మృతులు 146 మంది

ప్రమాదం దురదృష్టకరమని, అయితే దీనివల్ల భక్తుల సంఖ్య తగ్గలేదని ఆలయ పూజారి రాజేష్ కుమార్ అన్నారు. ప్రమాద బాధితుల చెప్పులు, స్లిప్పర్లు, ఇతర వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయని, ఇవేవీ భక్తుల సంఖ్యను తగ్గించలేకపోయాయి. నైనా దేవీ ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని బిలాప్ పూర్ జిల్లాలో ఉంది. దేశంలోని 50 హిందూ శక్తి పీఠాల్లో ఇదొకటి. శ్రావణ నవరాత్రి సందర్భంగా ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు.












Click it and Unblock the Notifications