చిరు అభిమానులపై కోర్టు వారంట్లు

హైదరాబాద్: సినీ నటుడు రాజశేఖర్ పై దాడి కేసులో మెగాస్టార్ చిరంజీవి అభిమానులపై నాన్ బెయిలెబుల్ అరెస్టు వారంట్లు జారీ అయ్యాయి. పది మంది చిరంజీవి అభిమానులకు ఈ వారంట్లు జారీ అయ్యాయి. ఆ మధ్య రాజశేఖర్, జీవిత దంపతులపై కొంత మంది హైదరాబాదులోని పంజగుట్ట ప్రాంతంలో దాడి చేసిన విషయం తెలిసిందే. కారులో ఇంటికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది.

చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహించిన చిరంజీవి అభిమానులు రాజశేఖర్ పై ఆ దాడి చేశారు. అప్పటి నుంచి రాజశేఖర్ దంపతులు కాంగ్రెసుకు దగ్గర కావడమే కాకుండా ఇటీవల కాంగ్రెసు పార్టీలోనే చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+