చిరంజీవి అరచేతిలో స్వర్గం: డిఎస్

ఒకాయన స్వర్ణాంధ్రప్రదేశ్ అంటారు, మరొకాయన సంతోషాంధ్రప్రదేశ్ అంటున్నారని ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, చిరంజీవిలను ఉద్దేశించి అన్నారు. తమ పార్టీపై చేగొండి హరిరామజోగయ్య చేసిన వ్యాఖ్యలపై తాను మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు. కొంత మంది నాయకులు అభద్రతా భావానికి గురై పార్టీని వదిలి వెళ్తే తాము చేసేది ఏమీ లేదని ఆయన హరిరామజోగయ్యను ఉద్దేశించి అన్నారు. హరిరామజోగయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి పార్టీలో చేరిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
