సినీ ప్రముఖులకు చిరంజీవి తేనీటి విందు

Chiranjeevi
హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి శనివారం సాయతం ఐదు గంటలకు సినీ ప్రముఖులకు తేనీటి విందు ఇచ్చారు. ముప్పై ఏళ్ళ పాటు సినిమా పరిశ్రమ కన్న తల్లిలా తనను ఆదరించిందని ఈ సందర్భంగా చిరంజీవి భావోద్వేగంతో చెప్పారు. చిరంజీవితో సినిమాలు తీసిన నిర్మాతలు, దర్శ కులు, సంగీత దర్శకులు ఈ విందుకు హాజరయ్యారు.

రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ విందును సహజంగానే అర"విందు" పర్యవేక్షించారు. ఆహ్వాన సంఘం బాధ్యతలను తమ్మారెడ్డి భరద్వాజ స్వీకరించారు. తాను సినిమా పరిశ్రమను వీడిపోవడం లేదని, ఇది వీడ్కోలు సమావేశం కాదని చిరంజీవి అన్నారు. ఈ విందు సమావేశానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరు కాలేదు. మోహన్ బాబు ఈ టీపార్టీకి హాజరు కావడం విశేషం. నాగార్జున, వెంకటేష్, దర్శకుడు రాఘవేంద్రరావు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+