మాజీ మంత్రి పాలేటి దీక్ష భగ్నం
ఒంగోలు: వాన్ పిక్ భూ సేకరణకు వ్యతిరేకంగా చీరాలలో నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి పాలేటీ రామారావు దీక్షను పోలీసులు ఈ రోజు ఉదయం భగ్నం చేసారు. దీక్షా శిబిరంలో ఉన్న ఆయనను అరెస్టు చేసి బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం క్షీణించటం వల్లే ఆయనను అరెస్టు చేసామని పోలీసులు అన్నారు. ఇదంతా ప్రభుత్వం కుట్ర అని అయినా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications