మాజీ నక్సలైట్ గణేష్ హత్య
హైదరాబాద్: మాజీ నక్సలైట్ గణేష్ ఆదివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాదులోని హబ్సిగుడాలో ఉంటున్న గణేష్ కు గత కొద్ది కాలం నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తనకు భద్రత కల్పించాలని ఆయన పోలీసులను పలు మార్లు కోరారు.
నయీం ముఠానే ఈ దారుణానికి పాల్పడి వుండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గణేష్ భార్య పుష్పపై, బావమరిది రమేష్ పై గణేష్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పుష్పకు నయీం ముఠాతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications