మూడవ రోజుకు చేరిన సర్పంచ్ ల నిరాహారదీక్ష

హైదరాబాద్: సర్పంచ్ నిధులు,విధులు ఇవ్వాలని కోరుతూ ఇందరిపార్క్ వద్ద సర్పంచ్ లు చేస్తున్న నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరింది. తమ డిమాండ్లు ఆమోదించేవరకు దీక్ష విరమించమని వారు స్పష్టం చేసారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ల అధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయాల ముట్టడి చేపట్టారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జేసీ దివాకరరెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+