రాష్ట్రంలో హంగ్ వస్తుంది: వెంకయ్య

తన 30 ఏళ్ల రాజకీయానుభవంతో ఈ విషయం చెబుతున్నానని, మొదటి సారి రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడబోతోందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. ప్రభుత్వం సమస్యల నుంచి పారిపోతున్నదని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
