టిడిపి, తెరాసలకు పొత్తు నష్టం: ఎమ్మెస్సార్

ఇతర పార్టీలు ఎన్ని నాటకాలు ఆడినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ ప్రభుత్వం తిరిగి ఏర్పడుతుందని ఆయన చెప్పారు. తాము తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోమని అనడం లేదు కదా అని ఆయన అన్నారు. తెలంగాణ అంశం తమ పార్టీ అధిష్ఠానం వద్ద ఉందని ఆయన చెప్పారు. సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారని, తాము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఎలాగూ అనుకూలంగా ఉన్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
