వివాదంలో చార్మి: బిజెపి మండిపాటు

చార్మి ఇదే వినాయక మండపానికి వచ్చి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే చార్మి షూటింగులను కూడా అడ్డుకుంటామని ఆయన అన్నారు. పొరపాట్లు చేయడం మానవ సహజమని, అయితే ఆ పొరపాట్లను గుర్తెరిగి సరిదిద్దుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్లే ఈవిధంగా వ్యవహరిస్తే మిగతా వాళ్లు ఏ విధంగా వ్యవహరిస్తారో ఆలోచించాలని ఆయన చార్మికి సూచించారు.












Click it and Unblock the Notifications