చిరును చూసి కలవరమా?: వైయస్

వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీలు పంచుకుంటాయని, దాని వల్ల తమకు లాభం చేకూరుతుందని ఆయన అన్నారు. బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి పబ్బం గడుపుకోవడానికే తెలుగుదేశం పార్టీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డిపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications