బాలయ్యకు పురంధరేశ్వరి సలహా

రాజకీయాల్లో బంధుప్రీతి పనికి రాదని చెప్పిన చంద్రబాబుకు ఇప్పుడు తన సోదరుల అవసరం ఎందుకు వచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు తన సోదరులను, ఇతర బంధువులను ఎందుకు చంద్రబాబు అక్కున చేర్చుకుంటున్నారని ఆమె అడిగారు. అటువంటి చంద్రబాబుకు మద్దతిచ్చే ముందు తన సోదరులు బాలయ్య, హరికృష్ణ ఆలోచించుకోవాలని ఆమె సూచించారు.












Click it and Unblock the Notifications