మార్చిలో మెట్రో ప్రాజెక్టు పనులు: వైయస్

మెట్రో రైలు ప్రాజెక్టు 2012 సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. తొలి విడత ప్రాజెక్టుకు 12,412 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఇందులో తొలి విడతగా మైటాస్ 11 కోట్ల రూపాయలకు చెక్కును అందజేసింది. మెట్రో ప్రాజెక్టు కోసం మైటాస్ కు భూమి ఇతర ఆస్తుల 30 ఏళ్ల కాలానికి లీజుకు ఇచ్చినట్లు, ఆ తర్వాత అవన్నీ ప్రభుత్వానికే చెందనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications