రైతుల కోసం జైలుకైనా: చంద్రబాబు

ఎరువుల కొరతపై ప్రకాశం జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు సంతమాగలూరునుంచి ఒంగోలు వరకు 75 కిలోమీటర్ల మేర ర్యాలీ జరిగింది. ఇందులో పెద్ద సంఖ్యలో రైతులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications