స్పెషల్ : 'ఫ్యాన్'గాలితో చిరుకు చిరాకు

శ్రీకాకుళంలోని ప్రజాపార్టీ కార్యాలయం మీద కూడా చిన్నసైజు దాడి జరిగింది. అక్కడ ఉన్న చిరంజీవి అభిమాని ప్రకాష్ ను గుర్తు తెలియని వ్యక్తులు చితకబాదారు. దాడి చేసిన వ్యక్తులు కూడా చిరంజీవి అభిమానులేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
చిరంజీవి తన ప్రజాయాత్రల్లో కూడా అభిమానుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రజలతో గొంతెత్తి, మనసు విప్పి మాట్లాడుదామనుకున్నప్పుడు సందర్భ రహితంగా నినాదాలు చేసి ఆయన సందేశం ప్రజల్లోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారన్న విమర్శ ఉంది. ఈ విషయంలో చిరంజీవి తన అభిమానులకు ప్రేమతో ఒక సందేశం ఇవ్వడం సముచితంగా ఉంటుందేమో.












Click it and Unblock the Notifications