నోటుకు ఓటు: అమర్ సింగ్ కు క్లీన్ చిట్

జులై 22వ తేదీన మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని బలపరచాలని తమకు లంచం ఇవ్వజూపారని బిజెపి పార్లమెంటు సభ్యులు సభలో ఆరోపించారు. అంతేకాకుండా స్పీకర్ వేదిక వద్ద డబ్బు సంచులు విప్పి చూపించారు. దీనిపై కిశోర్ చంద్రదేవ్ నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ విచారణ జరిపి నివేదికను సిద్ధం చేసింది.












Click it and Unblock the Notifications