హనుమంత వాహనంపై శ్రీవారి ఊరేగింపు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై సోమవారం భక్తజనం పోటెత్తారు. శరన్నవరాత్రుల్లో శుక్రవారం మూలానక్షత్రంరోజు కావటం అది అమ్మవారి జన్మనక్షత్రం కావటంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావటంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. గత అర్థరాత్రినుంచే భక్తులతో దుర్గాఘాట్ నిండిపోయింది. ఈరోజు అమ్మవారికి సరస్వతీ అలంకారం పూర్తి కాగానే భక్తులను దర్శనానికి అనుమతించారు. ఘాట్ రోడ్డులో ఆరు కిలోమీటర్ల పొడవున భక్తులు బారులు తీరారు. పైనుంచి కింద ఉన్న ఫ్త్లెఓవర్ వరకు లైన్లు ఉన్నాయి. ఘాట్‌రోడ్డుపై వాహనాలను రద్దుచేశారు. బారికేడ్లు సైతం భక్తుల తాకిడికి విరిగిపోయాయి. రాత్రి రెండుగంటలనుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. రద్దీ దృష్ట్యా అంతర ఆలయ దర్శనం రద్దు చేశారు.












Click it and Unblock the Notifications