సెనెక్స్ పతనం: రెండేళ్ల కనిష్ఠ స్థాయి
ముంబయి: ముంబయి స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం సంభవించింది. సెన్సెక్స్ రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. సెన్సెక్స్ 572 పాయింట్లకు, నిఫ్టీ 167 పాయింట్లకు పడిపోగా సెన్సెక్స్ 12 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. స్టెర్‌లైట్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోగా భారతి ఎయిర్‌టెల్, టాటా స్టీల్, టాటా పవర్, జేపీ అసోసియేట్స్‌లు కూడా బాగా నష్టపోయాయి. మెటల్ ఇండస్ట్రీ షేర్లు భారీ నష్టాలు నమోదు చేశాయి. రియాలిటీ, బ్యాంకింగ్, ఐటీషేర్లు కూడా పడిపోయాయి.












Click it and Unblock the Notifications