వల్లూరులో కరీంనగర్ వాసుల మృతి

ఒంగోలు : ప్రకాశం జిల్లా వల్లూరు వద్ద ఆగివున్న లారీని ట్రాక్స్‌ ఢీకొట్టడంతో ఆదివారంనాడు నలుగురు మృతిచెందారు. కరీంనగర్‌ పాత బజారుకు చెందిన పెద్ది అంజన్న కుటుంబం మొత్తం 12మంది తిరుమలేశుని దర్శనార్థం ట్రాక్స్‌లో వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై ఆగివున్న లారీని చూసుకోకుండా ట్రాక్స్‌ డ్రైవర్‌ అజాగ్రత్తగా నడపడం ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదస్థలిని ఎస్పీ నవీన్‌చంద్‌ పరిశీలించి బాధితులను పరామర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+