వరంగల్ నుంచి పోటీ: విజయశాంతి

ఎంజిఎం ఆస్పత్రిలో వైద్య సౌకర్యాలు సరిగా లేవని, వైద్యం కూడా సరిగా అందడం లేదని ఆమె అన్నారు. మందులు కూడా లేవని ఆమె చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద కార్పోరేట్ ఆస్పత్రులకు కోట్లాది రూపాయలు కట్టబెడుతున్న ప్రభుత్వం తెలంగాణలోని ప్రభుత్వాస్పత్రులను పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు.












Click it and Unblock the Notifications