హరికృష్ణతో కృష్ణాయాదవ్ భేటీ

తాను ఎన్టీ రామారావు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని, 2003 వరకు తాను పలు పదవులు కూడా అనుభవించానని కృష్ణయాదవ్ చెప్పారు. జరిగిన విషయాలను తాను హరికృష్ణకు చెప్పానని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను అంబర్ పేట నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేస్తానని ఆయన చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తమ కోరిక అని హరికృష్ణ అన్నారు.












Click it and Unblock the Notifications