ము'బారక్' ఒబామా, కొత్త శకం

మొదట కొంత ఉద్వేగానికి లోనైనా తరువాత స్థిరంగా తన అభిప్రాయాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్ధికసంక్షోభం అమెరికాను కూడా కుదిపివేస్తున్న నేపథ్యంలో అందరం కలిసి దేశభక్తితో దీన్ని ఎదుర్కొందాం...అమెరికా గతంలోకూడా ఎన్నో సవాళ్లను, సంక్షోభాలను అధిగమించింది... దీన్ని కూడా మనం అధిగమిస్తాం... మీ సహకారంతో ముందుకెళతా... ప్రజలకోసం.. ప్రజలచేత... ప్రజలకొరకు నేనుంటా అని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
