పిల్లలందరికీ పోషకాహారం: వైయస్

అంతకు ముందు ఆయన గుంటూరులో పిల్లల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిల్లల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో పాటు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. నెహ్రూ జయంతి సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పిల్లల దినోత్సవ కార్యక్రమం జరిగింది.












Click it and Unblock the Notifications