ధరలపై అదుపు లేదు: చంద్రబాబు

కాంగ్రెస్ నాయకులు దళారీలుగా వ్యవహరిస్తూ ధరలను అదుపు చేయలేకపోతున్నారని ఆయన విమర్శించారు. బియ్యం ధరలు గణనీయంగా పెరిగాయని, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో ధన యజ్ఞానికి పాల్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications