144 సెక్షన్ లో ఆదిలాబాద్ జిల్లా
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో 144 సెక్షన్ విధించారు. బక్రీద్ సందర్భంగా ఇలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇటీవలే ఈ జిల్లాల్లో తీవ్రమైన మత ఘర్షణలు జరిగిన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు. ఆసాఫాబాద్, భైంసా, నిర్మల్, తానూరులలో 144 సెక్షన్ విధించారు.












Click it and Unblock the Notifications