ఫాస్ట్‌ట్రాక్ కోర్టులుకై చిరు డిమాండ్
హైదరాబాద్: యాసిడ్ దాడి కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రరాప అధినేత చిరంజీవి మాట్లాడుతూ... ఎన్‌కౌంటర్లతో సమస్యలు పరిష్కారం కావన్నారు. విద్యార్థులపై జరిగే దాడులను నివారించడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications