రామోజీకి శిక్ష తప్పదు: ఉండవల్లి

ఆర్ధిక సంబంధ కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయనున్నట్టు ఆయన చెప్పారు. ఇటువంటి కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని తాను కోరనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రజలను ముంచి, నేరం బయటపడితే కోర్టులను ఆశ్రయించి సంవత్సరాలు గడిపేయవచ్చనే వారికి భయం కలిగించడానికి "త్వరిత పరిష్కారం" ఉపయోగపడుతుందన్నారు.












Click it and Unblock the Notifications