ఎన్నికలు ఏప్రిల్ తర్వాతే: గోపాలస్వామి

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలను ఏప్రిల్‌-మేనెలల్లో జరిపే అవకాశముందని ప్రధాన ఎన్నికల అధికారి గోపాలస్వామి పేర్కొన్నారు. మార్చినెల పరీక్షల సమయం కాబట్టి ఆ తరువాతి నెలల్లో ఎన్నికలు జరపవచ్చని ఆయన తెలిపారు. జనవరిలో ఓటర్ల జాబితాలు పూర్తవుతాయని ఆయన వెల్లడించారు. జమ్మూ-కాశ్మీర్‌లో జరిగిన ఎన్నికలపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+