పంచో..జీన్సో..తేలుద్దాం:పవన్ పై జేసీ

ఇక పంచాయతీరాజ్ శాఖలో అవినీతి ఉంది.. జరుగుతున్న అవినీతిపై ఎన్నో కేసులు నా దగ్గరకు వస్తున్నాయి.. అన్ని శాఖల్లోనూ అవినీతి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జె.సి.దివాకరరెడ్డి అన్నారు. శుక్రవారం గుంటూరులోని ఆర్ అండ్ బి అతి థిగృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతిని నిరోధించేందుకు పదిహేను రోజులకొకసారి సమీక్షిస్తున్నట్లు, ఫైళ్ళను కూలంకషంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications