పవన్ కు షబ్బీర్ లీగల్ నోటీస్
హైదరాబాద్:గత మూడు రోజులుగా కాంగ్రెస్, పవన్ కళ్యాణ్‌ల మద్య రాజుకుంటున్న వివాదాస్పద వ్యాఖ్యలు చివరికి లీగల్ నోటీసుల వరకు దారి తీసింది.యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు మంత్రి షబ్బీర్ ఆలీ లీగల్ నోటీసు పంపారు. తనపై చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు లేవని షబ్బీర్ ఆలీ పేర్కొంటూ, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతినేలా ఉన్నందున తనకు, ముస్లింలకు క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications