బాబు నెల్లూరు పర్యటన

చంద్రబాబు నాయుడు రాజకీయ సమ్మేళనం అనంతరం టీపీగూడూరు మండలంలో కోడూరు బీచ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే మత్స్యకారుల సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు మినీబైపాస్‌లోని జీపీఆర్ కళ్యాణ మండపంలో న్యాయవాదుల సదస్సు, అనంతరం ఉపాధ్యాయుల సదస్సులో పాల్గొంటారు. ఇక్కడ నుంచి ఆయన తిరుమలకు వెళతారు.
అలాగే జిల్లాలో సీట్ల సర్దుబాటుపై ఈ రాజకీయ సమ్మేళనంలో ఒక అవగాహనకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సమ్మేళనం అనంతరం బీవీ రాఘవులు చెన్నైకి వెళతారు. సీపీఐ కార్యదర్శి నారాయణ నేరుగా తిరుపతికి వెళతారు.












Click it and Unblock the Notifications