శిబూసొరేన్ ఓటమి..మళ్ళీ సంక్షోభం

ఆగస్టు 27న మధుకోడా స్థానంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోపు శాసన సభ సభ్యుడిగా ఎన్నిక కావల్సి ఉంది. అయితే ఉపఎన్నికల్లో సోరెన్ ఓడిపోయారు. మావోయిస్టుల చేతిలో తమండ్ ఎమ్మెల్యే రమేష్‌సింగ్ ముండా హత్యకు గురికావడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. తాజా సంఘటనతో శిబూసోరెన్‌తో పాటు మధుకోడాలు ఢిల్లీ పయనం అయ్యారు.












Click it and Unblock the Notifications